బస్సు ప్రమాదం ఘటనపై దిగ్బ్రాంతి వ్యక్తం చే సీన బిజెపి ఏపీ అధ్యక్షుడు పివీఎన్

0
111

అమరావతి

 

*బస్సు ప్రమాద ఘటన పై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన బిజెపి ఎపి అధ్యక్షుడు పివియన్ మాధవ్*

 

చింతూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్ లో బస్సు ప్రమాదం కలచి వేసింది

 

అనేక మంది చినిపోగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు

 

క్షతగాత్రులకు అన్ని‌విధాలా వైద్య చికిత్స అందించాలి

 

ఘాట్ రోడ్ ను మరింత విస్తరించి అభివృద్ధి చేయాలి

 

మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియ చేస్తున్నా

 

వారి కుటుంబ సభ్యులు ను ఆదుకునే లా ప్రభుత్వం సాయం అందించాలి

 

ఆ జిల్లా కలెక్టరు తో కూడా మాట్లాడాం... మంచి వైద్య సేవలు అందేలా‌ చూడాలని‌ కోరాం

 

ఘాట్ రోడ్ లో రక్షణ వ్యవస్థ ను మరింత పెంచాలి

Search
Categories
Read More
Bharat Aawaz
Truth to Power: The Necessity of a Free Press
Truth to Power: The Necessity of a Free Press నిర్భయమైన, నిష్పక్షపాతమైన పత్రికా స్వేచ్ఛ విలాసం...
By Bharat Aawaz 2025-07-08 17:49:58 0 924
Telangana
ఎన్. రాంచందర్ రావ్, ఇప్పుడు తెలంగాణలో ఈ పేరు మారుమోగుతోంది. ఇంతకీ ఈ ఎన్. రాంచందర్ రావ్ ఎవరంటే..!
హైదరాబాద్ కు చెందిన నరపరాజు రాంచందర్ రావు రాజనీతి శాస్త్రంలో ఎంఏతో పాటు ఉస్మానియా యూనివర్సిటీ...
By Sidhu Maroju 2025-07-01 06:07:57 0 964
Telangana
మా సమస్యలను పరిష్కరించండి: అల్వాల్ జొన్నబండ నివాసులు
మల్కాజ్గిరి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అల్వాల్ జొన్న బండ నివాసులు, మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి...
By Sidhu Maroju 2025-06-29 12:42:09 0 1K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com