మాజీ ప్రధాని విగ్రహ ఆవిష్కరణ
Posted 2025-12-12 14:00:55
0
311
కర్నూలు : దేశ మాజీ ప్రధాని దివంగత శ్రీ అటల్ బిహారీ వాజ్ పేయి కాంస్య విగ్రహాన్ని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు మాధవ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాజీ ప్రధాని చెప్పిన విలువలను యువత పాటించాలని కోరడం జరింగింది. యువతీ యువకులు ఆయన అడుగుజాడల్లో నడిస్తే దేశం మరింత అభివృద్ధి చెందుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సతీష్ కుమార్ కర్నూలు మాజీ పార్లమెంటు సభ్యులు శ్రీ టీజీ వెంకటేష్ గారు , కార్యకర్తలు పాల్గొన్నారు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Assam Boosts Tribal and Indigenous Welfare Programs
Assam has strengthened its focus on tribal and indigenous welfare through targeted development...
కొత్తపల్లి గ్రామ ప్రవేశ ద్వారం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కృష్ణ
పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ నేడు పాలకుర్తి మండలంలోని కొత్తపల్లి...
E-Filing Services for Quick and Secure Tax Compliance
E-Filing services enable individuals and businesses to submit tax returns, statutory forms, and...
భారత్ ఆవాజ్ – ప్రజల పక్షాన మాట్లాడే స్వరం!
భారత్ ఆవాజ్ అనేది స్వతంత్ర మీడియా ఉద్యమం. ఇది నిజమైన వార్తలను, ప్రజల గళాలను, గ్రామీణ సమస్యలను,...
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు వద్ద జరిగిన ఘోర ప్రమాదంలో సిరిసిల్ల వాసులు ఆరుగురు మృతి
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు వద్ద జరిగిన ఘోర ప్రమాదంలో సిరిసిల్ల వాసులు ఆరుగురు మృతి చెందడంపై...