అయ్యప్ప స్వామి దీపం మహోత్సవం

0
151

కర్నూలు!!

శ్రీ మణికంఠ అయ్యప్ప స్వామి 48 వ దీప మహోత్సవం ఈనెల 13వ తేదీ అనగా రేపు శనివారం కర్నూలు మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్ ఆవరణ నందు నిర్వహిస్తున్నట్లు కార్యక్రమ నిర్వాహకులు తెలియజేశారు. ఈ మహోత్సవానికి అయ్యప్ప స్వామి భక్తులు అదే విధంగా ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనవలసిందిగా తెలియజేశారు

Search
Categories
Read More
Andhra Pradesh
భవాని దీక్ష మహోత్సవంలో అపచారం యావత్ గురుభవానిలు స్పందించాలి
*భవాని దిక్ష మహోత్సవంలో అపచారం... అపచారం..*   *యావత్ గురుభవానీలు స్పందించాలి..*  ...
By Rajini Kumari 2025-12-14 13:42:16 0 60
Andhra Pradesh
పెండింగ్ బిల్లులను మంజూరు చేయండి :- దౌల మండల కో ఆప్షన్ సభ్యులు
మండల కో ఆప్షన్ సభ్యులు దౌల సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో ఈ ఓ ఆర్ డి మధులతకు పెండింగ్ బిల్లులు...
By mahaboob basha 2025-10-06 13:30:53 0 147
Andhra Pradesh
పెనుగంచిప్రోలు లక్ష్మీ తిరుపతమ్మ మాలధారణ ప్రారంభం
*పెనుగంచిప్రోలు: తిరుపతమ్మ మాలాధారణ ప్రారంభం*    పెనుగంచిప్రోలులోని శ్రీ గోపయ్య సమేత...
By Rajini Kumari 2025-12-15 07:54:23 0 55
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com