కర్నూలు జిల్లా గ్రంధాలయ చైర్మన్ నియామకం

0
155

కర్నూలు జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ గా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు తుగ్గలి నాగేంద్ర నియమిస్తూ  ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నాగేంద్ర గతంలో కమ్మరి శాలివాహన కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేశారు

Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com