నిజమైన అభివృద్ధి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తోనే సాధ్యం - ఎమ్మెల్యే కొండయ్య

0
280

చీరాల నియోజవర్గం చీరాల పట్టణం పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో చీరాల పట్టణ అధ్యక్షుడు సురేష్ ఆధ్వర్యంలో ఉచిత కంటి శిబిరం ఏర్పాటు నిర్వహించారు. ఈ శిబిరానికి ముఖ్య అతిథ చీరాల ఎమ్మెల్యే కొండయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏకంగా ఉన్నప్పుడు హైదరాబాద్ అభివృద్ధి చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకే సొంతమని, హైదరాబాద్ ప్రజలు ఆయనకి ఇప్పటికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూనే ఉన్నారని, ఇలాంటి ముఖ్యమంత్రి జన్మదిన శుభాకాంక్షలు జరుపుకోవటం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో మత్స్య వాహనాల కోసం దరఖాస్తుల ఆహ్వానం
🎤ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్): కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో చేపల విక్రయాలను పెంపొందించడంతో...
By Chunarkar Jagadeesh 2026-08-18 15:02:38 0 303
Andhra Pradesh
బాపట్ల పట్టణ శివారు చింతా వారి పాలెం వద్ద వరి కుప్ప దగ్దం గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోలు పోసి నిప్పంటించి పరారైన వైనం..
బాపట్ల పట్టణ శివారు చింతా వారి పాలెం వద్దవరి కుప్ప దగ్దం...  గుర్తు తెలియని వ్యక్తులు...
By Gadiyapudi Narendra 2026-01-06 11:10:33 0 470
Andhra Pradesh
పలమనేరులో విద్యార్థులతో డ్రగ్స్ పై అవగాహన ర్యాలీ
2026 ఏప్రిల్ 21, మంగళవారం పలమనేరు నియోజకవర్గంలో జిల్లా ఎస్పీ తుషార్ డుడి ఆదేశాల మేరకు, డీఎస్పీ...
By Kothuru Murali 2026-04-21 15:05:56 0 130
Telangana
అల్వాల్ చెరువు కట్ట పైన లైట్లు లేక ఇబ్బంది పడుతున్న ప్రజలు.
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా:  అల్వాల్ చెరువు కట్ట పరిధిలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు....
By Sidhu Maroju 2025-08-19 15:43:53 0 639
Kerala
Kerala Tourism Growth Through Sustainable Policies
Kerala is advancing tourism development through sustainable policies that balance economic growth...
By Fathima Safa 2026-06-17 11:23:31 0 202
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com