లక్ష్మి ఎన్ క్లేవ్ కాలనీలో పర్యటించిన మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి.|

0
49

మల్కాజ్గిరి జిల్లా :  ఆల్వాల్ డివిజన్ 133 డివిజన్ కార్పొరేటర్ తో కలసి లక్మి ఎన్ క్లేవ్ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యం లో కాలనీ లోని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పైప్ లైన్ పనులకు ప్రారంభోత్సవం చేశారు. కాలనీ వాసులు స్వతహాగా అభివృద్ధి పనులకు నిధులు సమీకరించుకోవడం సంతోషంగా ఉందన్నారు మైనంపల్లి హన్మంత్ రావు.

కాంగ్రెస్ ప్రభుత్వ హయం లో ghmc పరిధిలో కోట్లాది రూపాయల నిధులతో అభివృద్ది పనులు కొనసాగుతున్నాయన్నారు మైనంపల్లి. 

ఈ కార్యక్రమంలో సురేందర్ రెడ్డి, కాలనీ అధ్యక్షులు మూల రాజేష్ కుమార్.కోశాధికారి నరసింహ చారి. సెక్రటరీ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Sidhumaroju  

Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com