రెండో విడత ఇందిరమ్మ ఇళ్లకు శ్రీకారం.....!
Posted 2026-05-13 04:53:07
0
140
జూన్ 2న రెండో విడత ఇందిరమ్మ ఇళ్లకు శ్రీకారం: పొంగులేటి
భారత్ అవాజ్ న్యూస్: 13 మే రోజున తెలంగాణ సొంతిళ్లు లేని వారికి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. జూన్ 2న రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ఆదిలాబాద్లో ప్రారంభిస్తామని ప్రకటించారు. నియోజకవర్గం యూనిట్గా పేదలుండే ప్రాంతానికి 5-8 KMలోపే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి స్థలాలను గుర్తించాలని అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వం HYDలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పూర్తి చేసి నెలాఖరు నాటికి కేటాయించాలని సూచించారు.... మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పడం జరిగింది... దుగ్గొండి మండలం రిపోర్టర్
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
సిరిసిల్ల : తీవ్ర విషాదం...5 రోజుల పసికందు మృతి..!
రాజన్న సిరిసిల్ల కోనరావుపేట మండలం పల్లి మాప్త గ్రామానికి చెందిన గర్భిణి చిద్రవేణి అనూష డెలివరీ...
మదనపల్లిలో "ఆపరేషన్ క్లీన్ స్విప్పు" ప్రారంభం
మదనపల్లిని పరిశుభ్రమైన పట్టణంగా మార్చేందుకు జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ "ఆపరేషన్ క్లీన్...
సి. టి. ఎం. వద్ద ఘోర ప్రమాదం.. బొలెరో బోల్తా పడి ఇద్దరు మృతి.
మదనపల్లె మండలం సి.టి.ఎం. కంకర ఫ్యాక్టరీ వద్ద గురువారం సాయంత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు...
పెద్దమండ్యంలో భక్తిశ్రద్ధలతో నాగ పంచమి వేడుకలు.
అన్నమయ్య జిల్లా, పెద్దమండ్యం మండలంలో నాగ పంచమి వేడుకలను భక్తులు సోమవారం ఘనంగా నిర్వహించారు....
రాయచోటిలో ఇఫ్తార్ విందు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన మైనారిటీ సంక్షేమ శాఖ న్యాయశాఖ మంత్రి ఎన్ ఎండి ఫరూక్ గారికి ఘన స్వాగతం పలికిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
ఈరోజు రాయచోటి ఇఫ్తార్ విందు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన మైనారిటీ సంక్షేమ శాఖ అండ్...