జూబ్లీహిల్స్ కాంగ్రెస్ గెలుపుతో సంబరాలు చేసుకున్న కాంగ్రెస్ నేతలు.|

0
248

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :   జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే ఉప ఎన్నిక లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజారిటీతో గెలిచినందుకు అల్వాల్ ల్లో  కాంగ్రెస్ నేతలు సంబరాల్లో మునిగిపోయారు బాణాసంచా కాల్చి మిఠాయిలు పంచుకున్నారు

యే ఎన్నిక వచ్చిన కాంగ్రెస్ పార్టీ విజయ దుందుభి మోగిస్తుందని కాంగ్రెస్ సీనియర్ నాయకులు తోట లక్ష్మీకాంత రెడ్డి తెలిపారు

ఈ కార్యక్రమంలో బొబ్బిలి సురేందర్ రెడ్డి భాస్కర్ ఉదయ్ కిరణ్ రాజసింహారెడ్డి నాగేశ్వరరావు బలవంత రెడ్డి కృష్ణ గౌడ్ శ్యాంసుందర్ సర్వేశ్. యాదవసాయికుమార్ దేవేందర్ సాయిరాం గౌడ్

మహిళా నాయకురాలు వీనస్ మేరీ బబీత గాయత్రీ శశికళ నిర్మల పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు.

Sidhumaroju

Search
Categories
Read More
Telangana
చిన్నారుల అక్షరాభ్యాసం, ఏకరూప దుస్తుల పంపిణీ
చిలుకూరు  మండల కేంద్రంలోని అంగన్వాడి 4 నందు చిన్నారులకు సర్పంచ్ కొల్లు పుల్లమ్మ నాగయ్య,...
By Nookapangu Manikanta 2026-06-20 12:27:34 0 272
BMA
Rights & Dignity
Upholding Fundamental Rights and Dignity of every individual in Bharat, Citizen Rights Council...
By Citizen Rights Council 2025-05-19 09:58:04 0 3K
Andhra Pradesh
PDS బియ్యం అక్రమంగా తరలిస్తున్న రేండు వాహనాలు స్వాధీనం, 6 టన్నుల PDS బియ్యం పట్టివేత.
గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, జిల్లాలో పీడీఎస్ బియ్యం అక్రమ...
By John Baji 2026-01-12 14:17:57 0 256
Andhra Pradesh
అన్నమయ్య: అంబేద్కర్ ఆశయాలను గౌరవిద్దాం...
అన్నమయ్య జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో మంగళవారం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్...
By Pagadala Venkateswar 2026-04-14 07:20:41 0 194
Andhra Pradesh
రైతులకు ‘అన్నదాత సుఖీభవ’, పీఎం కిసాన్ నిధుల విడుదల.
అన్నమయ్య జిల్లాలో 1,88,408 మంది రైతులకు మూడో విడత అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ కింద రూ. 108.37...
By Pagadala Venkateswar 2026-03-13 07:12:58 0 210
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com