అన్నమయ్య: అంబేద్కర్ ఆశయాలను గౌరవిద్దాం...

0
191

అన్నమయ్య జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో మంగళవారం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా రిజర్వ్ ఇన్స్పెక్టర్ ఎం. రవికుమార్ మాట్లాడుతూ, అంబేద్కర్ అణగారిన వర్గాల అభ్యున్నతికి బాటలు వేశారని తెలిపారు. ప్రపంచంలోనే అత్యుత్తమ రాజ్యాంగాన్ని అందించిన బాబాసాహెబ్ అడుగుజాడల్లో నడుస్తూ పోలీసు సిబ్బంది విధుల్లో పునరంకితం కావాలని ఆయన పిలుపునిచ్చారు.

Search
Categories
Read More
Andhra Pradesh
Andhra Pradesh Accelerates Urban Development Projects
Andhra Pradesh is advancing urban development through major investments in smart infrastructure,...
By Fathima Safa 2026-06-27 11:16:10 0 331
Telangana
రాజ్‌కుమార్‌పై రూ.2 లక్షల రివార్డు.|
"షాబాద్‌ ఘటన నిందితుడి ఆచూకీ తెలిపిన వారికి నగదు బహుమతి.. గోప్యతకు హామీ ఇచ్చిన ఫ్యూచర్ సిటీ...
By Sidhu Maroju 2026-07-11 13:23:11 0 147
SURAKSHA
Ashok Kumar, IPS: Leading Uttarakhand with Courage & Vision
A distinguished 1989-batch IPS officer of the Uttarakhand Cadre, renowned for modern policing,...
By Lokeshwari Panthadi 2026-07-29 10:00:55 0 220
SURAKSHA
The Dynamic Administrator: Shri Vikram Singh Malik
Driving Efficient Governance and Administrative Precision from Ground to Capital Excellence in...
By Kalaga Sailaja 2026-08-01 13:42:17 0 246
BMA
When News Stops, Accountability Disappears
When News Stops, Accountability Disappears In a democracy, media is not just a messenger —...
By BMA ADMIN 2025-05-24 06:25:30 0 3K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com