గూడూరు పోలీస్ స్టేషన్ నూతన ఎస్సై గా బాధ్యతలు చేపట్టిన హనుమంత రెడ్డిని

0
220

గూడూరు నగర పంచాయతీ వైస్ చైర్మన్ పిఎన్ అస్లాం మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసి ఆయనను పూలమాలవేసి శాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు ఈయన వెంట రెండవ వైస్ చైర్మన్ లక్ష్మన్న కౌన్సిలర్ లు డ్రైవర్ మద్దిలేటి నందకిషోర్ టీచర్ కిషోర్ కో ఆప్షన్ సభ్యులు మదర్ వైకాపా నాయకులు పత్తిరంగడు మహేశ్వర్ రెడ్డి మండల కో ఆప్షన్ నెంబర్ దవుల ముజీబ్ హబీబ్ ప్రభాకర్ పాముల శివ గిడ్డయ్య శీనన్న మద్దిలేటి సుధాకర్ రంగన్న గొల్ల లక్ష్మన్న కోడిగుడ్ల రహీం మౌలాలి మాధవరావు తదితరులు పాల్గొన్నారు

Search
Categories
Read More
Andhra Pradesh
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఇంధన కొరత
*_ఎన్టీఆర్ జిల్లా/నందిగామ_*   *_ఇంధన కొరత_*   *_కంచికచర్ల లో పలు పెట్రోల్ బంక్ లకు...
By Rajini Kumari 2026-03-24 11:56:53 0 151
Andhra Pradesh
నందవరం మండల కేంద్రంలో ఎన్టీఆర్ సుజల వసతి యూనిట్ ప్రారంభం.
నందవరం మండల కేంద్రంలో ఎమ్మెల్యే బివి జయనాగేశ్వరెడ్డి గారి ఆదేశాల మేరకు మరో ఎన్టీఆర్ సుజల స్రవంతి...
By Boya Dasthagiri 2026-04-18 10:20:28 0 122
Telangana
ప్రజావాణి కార్యక్రమం తత్కాలికావైదా
  మున్సిపాల్ ఎనికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉనన్ధున నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్...
By Sadaq Sadaq 2026-01-31 16:09:39 0 260
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com