శ్రీ గణేష్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంప్.|

0
301

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : శ్రీగణేష్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫౌండేషన్ నిర్వాహకులు ముకుల్ ఆదివారం వార్డు 5 కాకా గూడ కమ్యూనిటీ హాల్లో మారేడ్ పల్లి లయన్స్ క్లబ్,మెడీకవర్ హాస్పటల్ వారి సౌజన్యంతో ఉచిత మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ఈ హెల్త్ క్యాంపులో పేద ప్రజలకు ఉచిత కంటి పరీక్షలు మరియు జనరల్ ఫిజీషియన్, ఆర్థోపెడిక్, గైనకాలజి, కార్డియాలజీ విభాగాలలో ఉచితంగా పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులను కూడా ఉచితంగా పంపిణీ చేశారు. అనంతరం ముకుల్ మాట్లాడుతూ కంటి పరీక్షలలో కళ్ళజోళ్ళు అవసరమైన వారికి త్వరలోనే ఉచితంగా అందజేస్తామని, కంటి ఆపరేషన్లు అవసరమైన వారికి కూడా ఉచితంగా ఆపరేషన్లను కూడా శ్రీగణేష్ ఫౌండేషన్ ద్వారా చేపిస్తామని ముకుల్ తెలిపారు. ఎన్నో ఏళ్ల నుంచి శ్రీగణేష్ ఫౌండేషన్ ద్వారా నియోజకవర్గంలో హెల్త్ క్యాంపులను నిర్వహిస్తున్నామని, అవి పేద ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటున్నాయని, భవిష్యత్తులో కూడా శ్రీగణేష్ ఫౌండేషన్ ద్వారా పేద ప్రజలకు సేవ చేస్తూనే ఉంటామని, ప్రజలందరూ వీటిని సద్వినియోగం చేసుకోవాలని ముకుల్ కోరారు.

Sidhumaroju

Search
Categories
Read More
Telangana
"సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించిన చిలకలగూడ పోలీసులు.|
హైదరాబాద్ : నగరాన్ని సైబర్ నేరాల నుంచి రక్షించేందుకు “జాగృతి హైదరాబాద్ – సురక్షిత...
By Sidhu Maroju 2026-05-16 13:50:33 0 293
Jammu & Kashmir
Border Vigil Tightened: White Knight Corps Reviews Security in Poonch-Rajouri
Following the discovery of a militant hideout and the recovery of IED batteries in Rajouri, the...
By Dunna Jessicaruth 2026-05-14 07:49:14 0 108
Andhra Pradesh
గ్రామీణ ప్రాంతాల్లో "రీసర్వే "రైతులకు అవగాహన సదస్సు
తిరుపతి:-తిరుపతి రూరల్ మండలం సి.మల్లవరం గ్రామ పంచాయతీ కాలూరు రెవెన్యూ విలేజ్ పరిధిలోని ఉన్న...
By Karapati Gopi 2025-12-31 07:01:34 0 1K
Andhra Pradesh
OTT సెన్సార్ బోర్డు వర్తించదు కేంద్రమంత్రి మురుగన్
*ఓటీటీలకు సెన్సార్ బోర్డు వర్తించదు: కేంద్ర మంత్రి మురుగన్*   డిజిటల్ వినోదంలో మార్పుల...
By Rajini Kumari 2025-12-18 08:36:58 0 236
Andhra Pradesh
సహజ ప్రసవం ద్వారా 4.8 కేజీల శిశువు జననం
సహజ ప్రసవం ద్వారా 4.8 కేజీల శిశువు జననం!   -అనకాపల్లి జిల్లా ఆసుపత్రి వైద్య బృందం ఘనత - 4...
By Rajini Kumari 2025-12-31 09:53:49 0 240
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com