గ్రామీణ ప్రాంతాల్లో "రీసర్వే "రైతులకు అవగాహన సదస్సు
Posted 2025-12-31 07:01:34
0
1K
తిరుపతి:-తిరుపతి రూరల్ మండలం సి.మల్లవరం గ్రామ పంచాయతీ కాలూరు రెవెన్యూ విలేజ్ పరిధిలోని ఉన్న రైతులుకు రీ సర్వే పై అవగాహన కల్పిస్తూ, రైతులకు యొక్క సమస్యలు తెలుసుకున్నారు.2/1/2026 న రీ సర్వే జరుగుతుంది అనే విషయాన్ని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యం.ఆర్.ఓ, డి.టి,వి.ఆర్.ఓ వి.ఆర్.ఎ సి.మల్లవరంగ్రామా పంచాయతీ సర్పంచ్ కార్యదర్శీ, సర్వేర్, రైతులు పాల్గొన్నారు.. కె.గోపి,భారత్ అవాజ్ న్యూస్ రిపోర్టర్..
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
M.R. Ajith Kumar IPS: Championing Modern Kerala Policing
The Journey Begins
"Leadership in policing is measured not by authority alone, but by the...
Expendable Voices: The Crisis of Rural News Stringers
The backbone of national news relies entirely on mofussil "stringers"—freelance village and...
నిమ్మలపల్లి లో పాము కాటుకు మహిళ మృతి.
బుధవారం నిమ్మనపల్లె మండలంలోని తవళం గ్రామం ఎగువపల్లిలో అలివేలమ్మ(45) అనే మహిళ విషసర్పం కాటుకు గురై...
అమరావతికి చట్టబద్ధత: టీడీపీ నాయకుల సంబరాలు.
అన్నమయ్య జిల్లా మదనపల్లెలో టీడీపీ నాయకులు గురువారం మంత్రి నారా లోకేశ్ పిలుపు మేరకు కోళ్ల బైళ్ళు...
నిజామాబాద్
మొన్న అనగా 23 తారీకు కమిషనర్ గారి దృష్టికి అద్వానంగా ఉన్న గంగస్థాన్ పేస్టు 2 రోడ్డు ను చూపించడం...