భారతీయ జనతా పార్టీ రాజంపేట జిల్లా ఇంచార్జ్ చంద్రమౌళి

0
286

గూడూరు భారతీయ జనతా పార్టీ రాజంపేట జిల్లా ఇంచార్జ్ చంద్రమౌళి ముఖ్య అతిథి గా మండల అధ్యక్షుడు నవీన్ వేదావ్యాస్ ఆధ్వర్యంలో ఈరోజు మండల ప్రవాస్ యోజన కార్యక్రమం జరిగింది. స్వదేశీ ఉత్పత్తులు కొనేటటువంటి ఉద్యమం ప్రారంభమైందని ఇంటింటికి తిరిగి నరేంద్ర మోడీ గారి అభివృద్ధి గురుంచి చెప్పాలని రాబోయే స్థానిక ఎలక్షన్స్ లో బీజేపీ హావ కొనసాగాలని ఆయన అన్నారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు మల్లేష్ నాయుడు మరియు గజేంద్ర గోపాల్ పాల్గొన్నారు. బీజేపీ కౌన్సిలర్ డమం శకుంతలబాయ్ ని కలిసి ఆశీర్వాదం తీసుకున్న జిల్లా ఇంచార్జి చంద్రమౌళి

Search
Categories
Read More
Andhra Pradesh
శ్రీవారి లడ్డుపై నిజాల ఆవిష్కరణ
*📢 తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై నిజాల ఆవిష్కరణ! 🙏*   కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి...
By Rajini Kumari 2026-02-28 11:49:52 0 114
Punjab
Punjab’s Olympic Aspirations: New High-Performance Center
The "Sher-e-Punjab" High-Performance Sports Centre was inaugurated in Mohali this morning. This...
By Dunna Jessicaruth 2026-05-14 08:33:52 0 41
Andhra Pradesh
గ్యాస్ ఆఫీసు వద్ద జేబు దొంగల చేతివాటం
బొబ్బిలి గ్యాస్ ఆఫీసు వద్ద జేబు దొంగల చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో...
By Boiena Rajesh 2026-03-29 04:14:13 0 156
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com