పాఠశాల స్థాయిలో నైపుణ్య పోటీలు* స్థానిక ఏపీ మోడల్ స్కూల్ అండ్ జూనియర్ కాలేజ్
జూలకల్లు విలేజ్ గూడూరు మండలం కర్నూల్ డిస్టిక్ సమగ్ర శిక్ష ఆదేశానుసారం పాఠశాల ఒకేషనల్ విద్య ఆధ్వర్యంలో , ఐ టి-ఐ టి ఈ యస్ బ్యూటీ & వెల్నెస్ కోర్సులో స్కిల్ కాంపిటీషన్స్ నిర్వహించడమైనది. ఈ స్కిల్ కాంపిటీషన్స్ కు 9వ మరియు 12వ తరగతి వరకు విద్యార్థులు పాల్గొని తమ యొక్క నైపుణ్యాలను ప్రదర్శించడం జరిగింది. ఈ నైపుణ్య పోటీలకు ముఖ్య అతిథిగా ప్రిన్సిపాల్ హెచ్ దిల్షాద్ హాజరై విద్యార్థులు తయారు చేసినటువంటి వివిధ రకాల ప్రాజెక్టులను పరిశీలించి తగు సూచనలు ఇవ్వడం జరిగింది. ప్రిన్సిపాల్ మాట్లాడుతూ ఈ పోటీలలో గెలుపొందిన విద్యార్థులు ఈనెల 7వ తేదీన జిల్లా స్థాయిలో తమ ప్రదర్శనలను ప్రదర్శించి అక్కడ గెలుపొందిన వారు రాష్ట్ర స్థాయిలో ప్రదర్శించడానికి వెళ్తారని తెలియజేశారు. ఈ పోటీల్లో పాల్గొన్న విద్యార్థులు అందరినీ అభినందించడం జరిగింది.. ఈ కార్యక్రమానికి జడ్జ్ గా స్కూలు ప్రిన్సిపాల్ హెచ్ దిల్షాద్ హాజరై విద్యార్థులు ప్రదర్శించడం వంటి ప్రదర్శనలు పరిశీలించి ఉత్తమ ప్రాజెక్టులను ఎంపిక చేయడం జరిగింది. ఈ కార్యక్రమం మొత్తాన్ని స్కూల్ ఒకేషనల్ ఉపాధ్యాయులు పి హర్షద్ మరియు ఎం మంజుల పర్యవేక్షించారు.
- Goa
- Jammu & Kashmir
- Punjab
- Uttar Pradesh
- Uttarkhand
- Andaman & Nikobar Islands
- Andhra Pradesh
- Karnataka
- Kerala
- Lakshdweep
- Puducherry
- Tamilnadu
- Telangana
- Dadra &Nager Haveli, Daman &Diu
- Himachal Pradesh
- Gujarat
- Madhya Pradesh
- Maharashtra
- Rajasthan
- Legal
- Life Style
- Music
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- Education
- International
- Haryana
- BMA
- Bharat
- Business
- Entertainment
- Fashion & Beauty
- Health & Fitness
- Arunachal Pradesh
- Assam
- Bihar
- Chhattisgarh
- Jharkhand
- Ladakh
- Manipur
- Meghalaya
- Mizoram
- Nagaland
- Odisha
- Sikkim
- Tripura
- West Bengal
- Chandigarh
- Delhi - NCR
- Bharat Aawaz
- IINNSIDE
- Business EDGE
- Media Academy