జిల్లాల వారీగా పత్తి కొనుగోలు కేంద్రాల ప్రకటన |

0
42

తెలంగాణ రాష్ట్రంలో పత్తి రైతులకు శుభవార్త. సీసీఐ (కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) పత్తి కొనుగోలు కేంద్రాలపై నేడు అధికారిక నోటిఫికేషన్‌ విడుదల కానుంది.

 

సీసీఐ ఎంపిక చేసిన 341 కేంద్రాల జాబితా మార్కెటింగ్‌ శాఖకు అందగానే, జిల్లాల వారీగా కలెక్టర్లు నోటిఫికేషన్‌ జారీ చేయనున్నారు. ఇందులో 328 కేంద్రాలు జిన్నింగ్‌ మిల్లుల్లో, మిగిలినవి మార్కెట్‌ యార్డుల్లో ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే 122 కేంద్రాలకు సంబంధించి జాబ్‌వర్క్‌ ఒప్పందాలు పూర్తయ్యాయి. 

 

మిగిలిన కేంద్రాల ప్రక్రియ కూడా తుది దశలో ఉంది. ఈ నెల 22 నుంచి కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి. రైతులు మద్దతు ధరతో తమ పత్తిని విక్రయించేందుకు సిద్ధంగా ఉండాలి.

Search
Categories
Read More
Legal
రాహుల్‌ వ్యాఖ్యలపై పిటిషన్‌ తిరస్కరించిన కోర్టు |
‘ఓటర్‌ అధికార్‌ యాత్ర’ సందర్భంగా కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ...
By Bhuvaneswari Shanaga 2025-10-13 11:29:32 0 86
Telangana
జిహెచ్ఎంసి కౌన్సిల్ సమావేశంలో పాల్గొని మల్కాజ్గిరి ప్రజా సమస్యలను తెలియజేసిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి
  1. రైల్వే బోర్డు సెప్టెంబర్ 2022లో తీర్మానం చేసుకొని రైల్వే లెవెల్ క్రాసింగ్ లు ఆర్ యు బి...
By Sidhu Maroju 2025-06-04 17:53:37 0 1K
Bharat Aawaz
From Railway Porter to IAS Officer – A Journey of Grit and Glory
At railway platforms, we often see porters – dressed in red uniforms, carrying heavy...
By Your Story -Unsung Heroes of INDIA 2025-07-28 14:19:18 0 1K
Andhra Pradesh
ఎమ్మెల్యే సారు మన ఎమ్మార్వో ఆఫీస్ ఒక్కసారి చూడు... అంటూ నగర పంచాయతీ ప్రజల ఆవేదన
గూడూరు ఎమ్మార్వో కార్యాలయ నిర్మాణం జరిగేనా,,, మండలం లోని ఎమ్మార్వో కార్యాలయం శిథిలమై దాదాపు 13...
By mahaboob basha 2025-07-23 14:21:59 0 764
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com