ప్రయాణికులకు ముఖ్య హెచ్చరిక – దీపావళి పండుగ స్పెషల్ అలర్ట్

0
60

ప్రయాణికులకు ముఖ్య హెచ్చరిక – దీపావళి పండుగ స్పెషల్ అలర్ట్

దీపావళి సందర్భంగా రైలు ప్రయాణాలు చేసే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే కీలక సూచనలు జారీ చేసింది.

రైల్వే అధికారులు చెబుతున్నదేమిటంటే —
ట్రైన్‌లో ప్రయాణించే సమయంలో ఎవ్వరూ మండే పదార్థాలు, పేలుడు పదార్థాలు, రైల్వే ఆస్తులకు హాని కలిగించే వస్తువులు తీసుకెళ్లరాదని కచ్చితంగా పాటించాలి.

ఇలా నిషేధిత వస్తువులు తీసుకెళ్తే, రైల్వే చట్టం 1989 ప్రకారం సెక్షన్ 164, 165 కింద చర్యలు తీసుకుంటారు.
రూ.1000 వరకు జరిమానా
లేదా 3 సంవత్సరాల వరకు జైలుశిక్ష
లేదా రెండూ విధించే అవకాశం ఉంటుంది.

భద్రత కోసం ప్రయాణికులందరూ ఈ నియమాలను తప్పనిసరిగా పాటించాలని రైల్వే అధికారులు సూచించారు.

Search
Categories
Read More
Bharat
Shri Rahul Gandhi Shifted to New Home.
Shri Rahul Gandhi, Honble LoP , Rae Bareli MP has shifted to No. 5, Sunhari Bagh Road, New Delhi...
By Bharat Aawaz 2025-06-19 12:35:50 0 2K
Telangana
మారకద్రవ్యాలు విక్రయిస్తున్న ముఠా అరెస్ట్.
సికింద్రాబాద్.. నగరంలోని పలు ప్రాంతాలలో అక్రమంగా హాష్ ఆయిల్ విక్రయిస్తున్న ముఠాను ఉత్తర మండల...
By Sidhu Maroju 2025-06-18 13:22:23 0 1K
Telangana
గృహ నిర్బంధం కొత్తది కాదు: కేటీఆర్‌ గర్జన |
‘చలో బస్‌ భవన్‌’ పిలుపు నేపథ్యంలో భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌)...
By Bhuvaneswari Shanaga 2025-10-09 10:01:09 0 25
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com