ప్రయాణికులకు ముఖ్య హెచ్చరిక – దీపావళి పండుగ స్పెషల్ అలర్ట్

0
59

ప్రయాణికులకు ముఖ్య హెచ్చరిక – దీపావళి పండుగ స్పెషల్ అలర్ట్

దీపావళి సందర్భంగా రైలు ప్రయాణాలు చేసే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే కీలక సూచనలు జారీ చేసింది.

రైల్వే అధికారులు చెబుతున్నదేమిటంటే —
ట్రైన్‌లో ప్రయాణించే సమయంలో ఎవ్వరూ మండే పదార్థాలు, పేలుడు పదార్థాలు, రైల్వే ఆస్తులకు హాని కలిగించే వస్తువులు తీసుకెళ్లరాదని కచ్చితంగా పాటించాలి.

ఇలా నిషేధిత వస్తువులు తీసుకెళ్తే, రైల్వే చట్టం 1989 ప్రకారం సెక్షన్ 164, 165 కింద చర్యలు తీసుకుంటారు.
రూ.1000 వరకు జరిమానా
లేదా 3 సంవత్సరాల వరకు జైలుశిక్ష
లేదా రెండూ విధించే అవకాశం ఉంటుంది.

భద్రత కోసం ప్రయాణికులందరూ ఈ నియమాలను తప్పనిసరిగా పాటించాలని రైల్వే అధికారులు సూచించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
మోన్తా హెచ్చరిక: ఏపీకి ఎర్ర/నారింజ కనుసన్నలు |
రాష్ట్రవ్యాప్తంగా 'మోన్‌థా' తుఫాను ప్రభావంపై ఆంధ్రప్రదేశ్ అప్రమత్తంగా ఉంది.   ...
By Meghana Kallam 2025-10-27 05:04:49 0 24
Andhra Pradesh
రూ.1.40 కోట్ల రూసా నిధులతో నూతనంగా నిర్మించిన అదనపు
కర్నూలు నగరంలోని ఉస్మానియా కళాశాలలో రూ.1.40 కోట్ల రూసా నిధులతో నూతనంగా నిర్మించిన అదనపు తరగతి...
By mahaboob basha 2025-06-14 14:53:49 0 1K
Telangana
హైదరాబాద్‌ పాఠశాలల్లో దసరా సెలవుల ఉల్లంఘన |
ప్రభుత్వం 22 సెప్టెంబర్ నుండి దసరా సెలవులు ఉండాలన్న ఆదేశం ఇచ్చినా, హైదరాబాద్‌లోని కొన్ని...
By Bhuvaneswari Shanaga 2025-09-24 06:12:13 0 35
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com