ప్రభుత్వ భూమిని కబ్జా చేసి నిర్మించిన ఇళ్లను కూల్చివేసిన హైడ్రా.

0
99

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  గాజుల రామారంలో రూ.4500 కోట్ల విలువైన భూమిని కబ్జా చేసి, నిర్మించిన ఇళ్లను కూల్చివేస్తున్న హైడ్రా

హైదరాబాద్లోని గాజుల రామారంలో 'హైడ్రా’ కూల్చివేతలు ప్రారంభించింది. 

ఇక్కడ 100 ఎకరాలకుపైగా ప్రభుత్వ స్థలాన్ని కబ్జాదారులు ఆక్రమించి, 60 నుంచి 70 గజాల్లో ఇళ్లను నిర్మించి రూ. 10 లక్షల చొప్పున విక్రయిస్తున్నారు. 

దీనిపై ఫిర్యాదు అందడంతో హైడ్రా అధికారులు, సర్వే నంబర్ 397లో నిర్మించిన అక్రమ ఇళ్లను కూల్చివేశారు. 

ఆక్రమణదారుల చేతుల్లో దాదాపు రూ.4,500 కోట్ల విలువైన ప్రభుత్వ భూములు ఉన్నట్లు హైడ్రా  గుర్తించింది.

Sidhumaroju

Search
Categories
Read More
Andhra Pradesh
నంద్యాలలో మోదీ బహిరంగ సభకు నేతల సమీకరణ |
నంద్యాల: అక్టోబర్ 16న ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ పర్యటనకు రానున్నారు. ఈ సందర్భంగా శ్రీశైలం...
By Deepika Doku 2025-10-11 09:07:51 0 48
Bharat Aawaz
💔 A Mother's Cry Across Borders... Will We Listen?
Kerala - Nimisha Priya, a nurse from Kerala, is facing the death penalty in Yemen.Her only crime?...
By Bharat Aawaz 2025-07-24 09:19:59 0 1K
Andhra Pradesh
ప్రమాద మృతుల గుర్తింపు పూర్తి: కోలుకుంటున్న బాధితులు |
కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద జరిగిన ఘోర బస్సు ప్రమాదం (కలపాలలో) అనంతరం, మృతుల గుర్తింపు...
By Meghana Kallam 2025-10-27 05:17:51 0 31
Andhra Pradesh
స్వాతి.మే నెల 22. 05,2025 రోజున ఇంటి నుండి బయటకు వెళ్ళిపోయింది
తెలంగాణ స్టేట్ రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం షాబాద్ గ్రామానికి చెందిన.ఎస్ స్వాతి.మే నెల 22....
By mahaboob basha 2025-07-27 05:32:31 0 741
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com