Hyderabad Rain Alert 🌧️భాగ్యనగరంలో కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి |

0
254

హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వర్షం ఉదృతికి పార్క్ చేసిన వాహనాలు వరద నీటిలో కొట్టుకుపోయాయి.

ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్‌నగర్, బి.ఎన్.రెడ్డి నగర్, నాగోల్ ప్రాంతాల్లో రోడ్లు చెరువులను తలపించాయి. సాయి నగర్ కాలనీలో వీధుల్లోకి పెద్ద ఎత్తున వరద నీరు చేరడంతో పార్క్ చేసిన బైకులు కొట్టుకుపోవడం చూసి ప్రజలు తీవ్ర ఆందోళన చెందారు. ఎంతో కష్టపడి కొన్న వాహనాలు నీటిలో కొట్టుకుపోవడంతో కన్నీరు మున్నీరయ్యారు.

మన్సూరాబాద్‌లో వీకర్ సెక్షన్ కాలనీ ప్రజలు ఇంకా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రాత్రి కురిసిన వర్షానికి ఇళ్లలోకే వరద నీరు చేరడంతో రాత్రంతా నిద్ర లేక జాగారం చేశారు.

BY Bharat Aawaz

Search
Categories
Read More
Telangana
బోరు పాయింట్లు పరిశీలన
*మల్కాజ్గిరి డివిజన్, గౌతమ్ నగర్ డివిజన్ లలో బోరెవెల్ పాయింట్ల పరిశీలన చేసిన మల్కాజ్గిరి...
By Vadla Egonda 2025-06-11 00:47:35 0 2K
Bharat Aawaz
"వర్షం వరమా? శాపమా?"
మన జీవితంలో వర్షానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. వర్షం లేకుండా పంటలు పండవు, నీటి వనరులు నిండవు,...
By Bharat Aawaz 2025-09-20 08:04:36 0 254
Telangana
కార్మికుల సంక్షేమం కోసమే యూనియన్లు : ఎమ్మెల్యే శ్రీ గణేష్
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : మౌలాలి లోని N F C ( న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్) అణు ఇంధన సంస్థ...
By Sidhu Maroju 2025-10-09 10:18:35 0 92
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com