రాజీవ్ గాంధీ నగర్ లో రేషన్ షాపు ఏర్పాటు చేయండి: ఎమ్మెల్యేకు వినతి
Posted 2025-09-17 11:18:54
0
323
మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా: వెంకటాపురం డివిజన్ రాజీవ్ గాంధీ నగర్ బస్తీ వాసులు ప్రభుత్వ రేషన్ కోసం దూరంలోని రేషన్ షాపులకు వెళ్లాల్సి రావడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా వృద్ధులు, మహిళలు తమ వయస్సు మరియు ఆరోగ్య పరిస్థితుల వల్ల రేషన్ తీసుకునేందుకు చాలా కష్టాలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో బస్తీలోనే ఒక రేషన్ షాప్ ఏర్పాటు చేయాలని కోరుతూ బస్తీ ప్రజలు ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారికి వినతిపత్రాన్ని అందజేశారు. అందుకుగాను ఎమ్మెల్యే జిల్లా పౌరసరఫరాల అధికారితో మాట్లాడి సబ్ సెంటర్ ఏర్పాటుకు కృషి చేయాలని తెలిపారు . ఈ కార్యక్రమంలో నాయకులు సబితా అనిల్ కిషోర్, సయ్యద్ మొసిన్, ఖలీల్, తాజుద్దీన్, రేహమత్ ఖాన్, ఆరిఫ్, అరుణ్,తదితరులు పాల్గొన్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
సంపద సృష్టితోనే సంక్షేమం.. కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు దిశానిర్దేశం.
సంపద సృష్టితోనే సంక్షేమం.. కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు దిశానిర్దేశం
07-05-2026 Thu...
హెల్మెట్ క్లిప్ పెట్టడం అత్యవసరం :సీఐ వై విఎల్ నాయుడు
హెల్మెట్ ధరించి క్లిప్ పెట్టుకుంటే ప్రాణ రక్షణకు అత్యంత కీలకం
వాహనం నడిపేటప్పుడు తలకు హెల్మెట్...
Strict Action for Violation of Election Code: District SP Smt. Sneha Mehra, IPS*
In view of the Municipal Elections in the four municipalities of Vikarabad District, the District...
మళ్లీ పుంజుకోనున్న రుతుపవనాలు: బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన!
గత కొన్ని రోజులుగా దేశంలో అనేక ప్రాంతాల్లో వానలు తగ్గి ఎండలు, ఉక్కపోతతో అల్లాడుతున్న ప్రజలకు భారత...
కృష్ణాపురంలో చోరీపై కేసు నమోదు చేసిన పోలీసులు
పుంగనూరు మండలం, కృష్ణాపురం గ్రామంలో రైతు దేవేంద్ర నాయుడుకు చెందిన నాలుగు మేకలను శుక్రవారం రాత్రి...