హైడ్రా కార్యాలయం ముందు డిఆర్ఎఫ్ సిబ్బంది నిరసన
Posted 2025-09-17 08:31:40
0
324
సికింద్రాబాద్ :బుద్దభవన్. హైడ్రా కార్యాలయం ముందు హైడ్రా డిఆర్ఎఫ్ సిబ్బంది నిరసన.
వారి జీతంలో 5 వేలు కట్ చేసారని ఆందోళన.
రాత్రి పగలు అన్ని పనులు చేయించుకుని జీతం తగ్గించడం పై ఆగ్రహం.
గతంలో జిహెచ్ఎంసి అండర్లో ఈవిడిఎం లో పనిచేసిన డిఆర్ఎఫ్ సిబ్బంది.
ప్రస్తుతం హైడ్రాలో డిఆర్ఎఫ్ లో విధులు నిర్వహిస్తున్న 1,100 మంది ఔట్సోర్సింగ్ సిబ్బంది
ఔట్సోర్సింగ్ ఉద్యోగుల జీతాలపై అందరికీ ఒకేలా అందేలా జీవో తెచ్చిన రాష్ట్ర ప్రభుత్వం
ఈ జీవోతో 5వేల రూపాయల జీతం తగ్గిందని ఆవేదన వ్యక్తం చేస్తున్న డిఆర్ఎఫ్ సిబ్బంది
ఇందులో సగానికి పైగా సిబ్బందికి ఈనెల 5వేల రూపాయలు జీతం తగ్గిందని ఆందోళన
ఈరోజు నుండి విధులకు వెళ్లకుండా నిరసన వ్యక్తం చేస్తాం అంటున్న హైడ్రా డిఆర్ఎఫ్ సిబ్బంది.
#sidhumaroju
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
సెప్టెంబర్ 08 వ తేదీన SGF UNDER-14 & UNDER-17 కరాటే మరియు WUSHU UNDER - 17 బాల బాలికల జిల్లా స్థాయి ఎంపిక పోటీలు
మంచిర్యాల జిల్లా : పాఠశాల క్రీడా సమాఖ్య మంచిర్యాల జిల్లా వారి ఆధ్వర్యంలో అండర్ 14 & అండర్...
M. G. Rajamanickam IAS: Transforming Governance with Vision
The Journey Begins
Among Kerala's accomplished civil servants, M. G....
ఇది ప్రజా పాలన, ఫామ్ హౌస్ పాలన కాదు బండి రమేష్ ఘాటు వ్యాఖ్యలు
బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో
కుక్కట్పల్లి mla మాధవరం కృష్ణారావు చేసిన ఆరోపణలు...
అమ్మాయిలూ.. రెంటల్ బాయ్‌ఫ్రెండ్ ఆఫర్ల వలలో పడకండి..!సజ్జనార్
అమ్మాయిలూ.. రెంటల్ బాయ్‌ఫ్రెండ్ ఆఫర్ల వలలో పడకండి..!
జాగ్రత్త అని హైదరాబాద్ నగర పోలీసు...
కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా నూతన DTDO శ్రీ జాదవ్ అంబాజీకి ఘన సన్మానం
ఆసిఫాబాద్, జులై 22 భారత్ ఆవాజ్ ప్రతినిధి: జిల్లా గిరిజన సంక్షేమ శాఖ నూతన గిరిజన అభివృద్ధి అధికారి...