యువత క్రీడల్లో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఎదిగేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక ప్రోత్సాహకాలు అందిస్తోంది : బండారు కార్తీక రెడ్డి.

0
103

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : లాలాపేట్ :   తెలంగాణ ఓపెన్ చిల్డ్రన్స్ చెస్ టోర్ననెట్ 2025 గ్రాడ్ ఫైనల్ కి ముఖ్య అతిధిగా బీజేపీ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్, మాజీ మేయర్ బండా కార్తీకరెడ్డి  పాల్గొన్నారు. ఈ కార్యక్రమం లాలాపేట్ లోని కార్తీక గ్రాండ్స్ ఫంక్షన్ హాల్ జరిగింది. ఈ కార్య క్రమంలో 360 విద్యార్థులు పాల్గొన్నారు. గెలిచిన వాళ్లకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో లో బీజేపీ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్, మాజీ మేయర్ బండా కార్తీకరెడ్డి  మాట్లాడుతూ... క్రీడల్లో విద్యార్థులు తమ ప్రతిభను మరింత చాటుకుకోవాలి అని అన్నారు. కేంద్ర ప్రభుత్వం క్రీడలకు పెద్ద పీట వేసింది అన్నారు. యువత క్రీడల్లో రాణించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎదిగేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక ప్రోత్సాహకాలు అందిస్తుంది. ఒకవైపు క్రీడా అసోసియేషన్స్ సైతం టోర్నమెంట్లు నిర్వహిస్తూ యువతను ప్రోత్సహిస్తున్నాయి. చదరంగం ఆట అంటే విజ్ఞానం, పరిజ్ఞానం, వ్యూహాత్మకత, కళా నైపుణ్యం కలిసి ఉంటాయి. ఈ ఆట ఆడడం ద్వారా మేధాశక్తితో పాటు ఏకాగ్రత పెరుగుందుదన్నారు. ఈ కార్యక్రమంలో టీఎస్సీఎ సెక్రటరీ జయచంద్ర, నిషా విద్యార్థి అసిటెంట్ డైరెక్టర్ స్పోర్ట్స్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఆర్గనైజర్ శ్రీరామ్, చంద్రమౌళి, సంజయ్, బిజెపి నాయకులు వెంకటేష్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు. 

Sidhumaroju 

Search
Categories
Read More
Andhra Pradesh
ఆస్ట్రేలియా పర్యటన ముగించిన లోకేశ్: పెట్టుబడులపై నమ్మకం |
ఆంధ్రప్రదేశ్‌ మంత్రి నారా లోకేశ్‌ 7 రోజుల ఆస్ట్రేలియా పర్యటనను విజయవంతంగా ముగించారు....
By Akhil Midde 2025-10-25 08:58:11 0 51
Andhra Pradesh
4 వేల కొలువులు: ఈ నెలే మున్సిపల్, పంచాయతీ డీఎస్సీ |
రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు శుభవార్త. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు పంచాయతీ రాజ్ శాఖలలో...
By Meghana Kallam 2025-10-10 04:45:14 0 168
Telangana
హైదరాబాద్‌లో జిటో 2025కు కేంద్ర, రాష్ట్ర నేతలు |
హైదరాబాద్‌లో జరగనున్న జిటో కనెక్ట్ 2025 కార్యక్రమంలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్...
By Bhuvaneswari Shanaga 2025-10-03 10:30:41 0 59
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com