వ్యభిచారం గృహంపై పోలీసుల దాడులు.

0
331

సికింద్రాబాద్:   బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో వ్యభిచార గృహంపై పోలీసుల దాడులు.   ఓల్డ్ ఎయిర్ పోర్ట్ రహదారిలోని ధన్యలగుట్ట వద్ద స్మశాన వాటిక వద్ద ఉన్న గదిలో ఓ మహిళతో వ్యభిచారం నిర్వహిస్తున్న నిర్వాహకురాలు మాధవి.  గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న మాధవి తోపాటు ఇద్దరు విటులను అరెస్టు చేసి,  నిందితుల నుండి ఫోన్లు, సామాగ్రిని స్వాధీనం చేసుకున్న పోలీసులు.

Sidhumaroju 

Search
Categories
Read More
Andhra Pradesh
రైతు సంక్షేమమే చంద్రన్న ధ్యేయం: జ్వాలా ప్రసాద్ రైతుల అభివృద్ధికి అండగా తంగిరాల సౌమ్య
రైతు సంక్షేమమే చంద్రన్న ధ్యేయం: జ్వాలా ప్రసాద్ రైతుల అభివృద్ధికి అండగా తంగిరాల సౌమ్య...
By Patan Khuddus 2026-04-22 12:26:06 0 323
Gujarat
Gujarat Strengthens Environment and Wildlife Conservation
Gujarat continues to reinforce its commitment to environmental protection and wildlife...
By Fathima Safa 2026-07-06 07:21:35 0 240
Andhra Pradesh
ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొన్నా. చమర్తి
ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని ప్రారంభించిన - తెదేపా నియోజకవర్గ ఇన్చార్జ్ చమర్తి జగన్ మోహన్...
By Benguluri Madhubabu 2026-08-02 10:40:21 0 237
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com