చాకలి ఐలమ్మ 40 వ వర్ధంతి: నివాళులు అర్పించిన బిఆర్ఎస్ నాయకులు

0
106

 మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా: అల్వాల్>  మల్కాజ్ గిరి శాసనసభ్యులు మర్రి రాజశేఖర్ రెడ్డి  క్యాంపు కార్యాలయంలో ఆమె చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు.  ఈకార్యక్రమంలో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి,  అల్వాల్ 134వ కార్పొరేటర్ చింతల శాంతి శ్రీనివాస్ రెడ్డి,  మరియు సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

  Sidhumaroju 

Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com