తన కుమారుడిని తనకు ఇప్పించాలని ఓ తల్లి

0
226

కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. నంద్యాల జిల్లా డోన్ కు చెందిన పూజిత కు అనంతపురం జిల్లా కళ్యాణ దుర్గానికి చెందిన ఎస్.ఐ. సురేష్ కి 2016 లో వివాహాం అయ్యింది. వీరికి ఇద్దరు పిల్లలు. ఎస్.ఐ. సురేష్ కి అక్రమసంధాల కారణంగా

భార్యభర్తల మధ్య మనస్పర్థలు ఏర్పడి విడిపోయామని భాదితిరాలు పూజిత తెలిపారు. తన కుమారుడు ఉజ్వల్ ను ఎస్.ఐ తీసుకుని పోయాడని తనను తన కూమారుడు కావాలని తల్లి కన్నీరుమున్నీరుగా విలపించారు. ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి స్పందించి న్యాయం చేయాలని భాదితిరాలు కోరారు. తన భర్త ఎస్.ఐ సురేష్ పై పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయగా విచారణలో నిజం బయటపడడంతో సస్పెండ్ చేశారని ఆమె తెలిపారు. తన కొడుకు ను తనకి ఇప్పించి ఎస్.ఐ. సురేష్ ని విధుల నుంచి తొలగించాలని కోరారు.

 పూజిత. భాదితురాలు.

Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com