చిత్తరయ్య అండ్ రెడ్డి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ 25వ సంవత్సర వేడుకలు. కాలనీ టూల్ రూంను ప్రారంభించిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి

0
388

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  వెంకటాపురం డివిజన్లోని చిత్తరయ్య అండ్ రెడ్డి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఏర్పడి 25 సంవత్సరంలో అడిగిడుతున్న శుభ సందర్భంగా కాలనీ లో టూల్ రూమ్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే మల్కాజ్గిరి నియోజకవర్గం మర్రి రాజశేఖర్ రెడ్డి మరియు స్థానిక కార్పొరేటర్ సబిత అనిల్ కిషోర్. కాలనీ ప్రెసిడెంట్ కృష్ణారావు కమిటీ మెంబర్లు సాదరంగా ఆహ్వానించి సన్మానం చేశారు వారు మాట్లాడుతూ కాలనీ అభివృద్ధికి తోడ్పడు అందించిన కార్పొరేటర్కు మరియు ఎమ్మెల్యే గారికి అభినందనలు తెలిపారు ఎమ్మెల్యే మాట్లాడుతూ ఏదైనా సమస్యలు ఉంటే తన దృష్టికి గాని కార్పొరేటర్ దృష్టికి గాని తీసుకురావాలని డివిజన్ అభివృద్ధి ముఖ్య ఉద్దేశం అని వారు తెలియపరిచారు ఈ కార్యక్రమంలో కాలనీ ప్రెసిడెంట్ కృష్ణారావు జనరల్ సెక్రెటరీ బాలమల్లు , బిక్షపతి, శ్రీనివాస్ గౌడ్ , పట్టాభి ,అనిల్ రెడ్డి , సత్యనారాయణ గౌడ్, అశోక్ ,ప్రభాకర్ ,కన్నా కాలనీవాసులు పాల్గొన్నారు.

   Sidhumaroju 

Search
Categories
Read More
Telangana
పునరుద్ధరణతో కళకళల చెరువులు రెడీ |
హైడ్రాబాద్ నగరంలోని బుమృక్ చెరువు పునరుద్ధరణ, సుందరీకరణ పనులు పూర్తి కావడంతో చెరువు కొత్త అందాలతో...
By Akhil Midde 2025-10-27 04:43:37 0 32
Assam
Mass Protests Erupt in Assam Over Delay in Tribal Council Elections
Assam - Hundreds of people from the Sonowal Kachari tribal community took to the streets in...
By Citizen Rights Council 2025-08-02 12:42:18 0 949
Andhra Pradesh
విశాఖలో రైడెన్ డేటా సెంటర్‌కు గ్రీన్ సిగ్నల్ |
నేడు ఉదయం 10:30 గంటలకు ఏపీ కేబినెట్‌ భేటీ జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన...
By Bhuvaneswari Shanaga 2025-10-10 05:04:58 0 23
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com