శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం- పాల్గొన్న ఎంపీ ఈటల రాజేందర్.|
Posted 2025-11-29 12:08:22
0
250
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : ఆల్వాల్ లో శ్రీ వేంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్.
ఆలయ పూజారులు ఆయనను పూలమాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ... ఈ పుణ్య దినాన శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం తనకు అమితానందం కలిగించిందన్నారు. భక్తులందరిపై స్వామివారి కృప కటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని ఆయన ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో డివిజన్ ప్రెసిడెంట్ కార్తీక్ గౌడ్, మచ్చబొల్లారం డివిజన్ ప్రెసిడెంట్ అజయ్ రెడ్డి, గిరివర్ధన్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, సంజయ్ కిరణ్, నగేష్, మల్లికార్జున్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Sidhumaroju
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ఆసిఫాబాద్ జిల్లాలో ఘోర ప్రమాదం పెళ్లయిన కొద్దిరోజులకే గురుకుల లెక్చరర్ తేజస్విని దుర్మరణం
🎤ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్): పెళ్లయిన కొద్దిరోజులకే జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ నవవధువు...
నర్స్ వృత్తి అమ్మ చేసే సేవ లాంటిదే- ఎమ్మెల్యే శ్రీ గణేష్.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : ఈశ్వరీ బాయి మెమోరియల్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ కళాశాల ఫేర్ వెల్...
నిజామాబాద్
యోగా...ఏకాగ్రత, సహనం, నిర్ణయ సామర్థ్యం పెరగడానికి దోహదపడుతుంది. యోగా... శరీరానికి బలం, మనసుకు...
నాందేడ్ చేరుకున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు
నాందేడ్ చేరుకున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు
• ప్రభుత్వ అతిథి హోదాలో...
Shri Amjad Tak, IAS: A Visionary Administrator Transforming Governance
A 2005-batch AGMUT cadre IAS officer whose commitment to education, transparent governance, and...