సమావేశంలో.జర్నలిస్టు జేఏసీ నూతన కమిటీ ఎన్నిక

0
643

మన గూడూరు లో జర్నలిస్టులందరి సంక్షేమానికి, సమస్యలు, ఇబ్బందులు పరిష్కారానికి వీలైనన్ని అన్ని మార్గాల ద్వారా ఒక నిర్దిష్ణ కార్యాచరణతో పనిచేయాలని నూతన కమిటీ నిర్ణయించింది. ఈ సమావేశంలో.జర్నలిస్టు జేఏసీ నూతన కమిటీ ఎన్నిక 

 గూడూరు పట్టణంలోని విలేకరుల కార్యాలయంలో మండల జర్నలిస్టుల జేఏసీ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ విలేకరుల సమావేశంలో జేఏసీ మండల కమిటీ అధ్యక్షుడిగా సీనియర్ జర్నలిస్టు వార్త... దౌలత్ ఖాన్, ఉపాధ్యక్షుడిగా సూర్య... శరత్ బాబు ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అలాగే కమిటీ కార్యదర్శులుగా ఆంధ్రప్రభ గిడ్డయ్య, పల్లెవాణి కిరణ్ కుమార్ , సభ్యులుగా ప్రజాశక్తి ప్రభాకర్ నాయుడు, ఆంధ్ర అక్షర షేక్షావలి, అంకురం భారత్ ఆవాజ్.. మహబూబ్ బాషా, పబ్లిక్ వాయిస్ ఇస్మాయిల్, విన్నపం లతీఫ్ భాష, ఐ న్యూస్ మిన్నె ల్ల, పల్లె వెలుగు రాజశేఖర్ , కందనవోలు అబ్దుల్లా ను ఎన్నుకోవడం జరిగింది.

Search
Categories
Read More
Telangana
యాదమ్మ నగర్ లో ముగ్గుల ముచ్చట్లు : విజేతలకు నగదు పురస్కారం .|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : సంక్రాంతి పండుగను పురస్కరించుకొని 135 డివిజన్ లోని యాదమ్మ నగర్...
By Sidhu Maroju 2026-01-15 08:32:41 0 164
Andhra Pradesh
పుంగనూరు: శుభారాం ప్రభుత్వడిగ్రీ కళాశాల వద్ద అగ్ని ప్రమాదం
పుంగనూరు పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీ వద్ద శుక్రవారం అగ్నిప్రమాదం సంభవించింది. స్థానికులు...
By Kothuru Murali 2026-03-06 11:48:03 0 82
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com