ఘనంగా హర్ గర్ తిరంగా జెండా కార్యక్రమం.

0
562

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా: అల్వాల్ సర్కిల్ పరిధి  అంబేద్కర్ నగర్ లో  హర్ గర్ తిరంగా జెండా పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇందులో డివిజన్ ప్రెసిడెంట్ అజయ్ రెడ్డి , వైస్ ప్రెసిడెంట్ కె రాజ రెడ్డి , సీనియర్ బిజెపి నాయకులు మాచర్ల శ్రీనివాస్, తాళ్ల వినయ్ , కార్తీక్ రెడ్డి , ఉదయ ప్రకాష్,  మహిళా సుజాత , సీనియర్ అనిల్ రాజు , లావణ్య , అనురాధ, శేఖర్ తదితర బిజెపి నాయకులు పాల్గొన్నారు.

  - sidhumaroju 

Search
Categories
Read More
Telangana
రెండో విడత పోలింగ్ లో కాంగ్రెస్ హవా నా..?
మండలం లో రేపు పోలింగ్ నిర్వహించన్ను నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కి చెందిన పళ్ళు వర్గాలు మెజారిటీ...
By Krishna Balina 2025-12-13 12:56:41 0 36
Telangana
శ్రీ గురునానక్ దేవ్ జీ 556 వ జయంతి : పాల్గొన్న ఎమ్మెల్యే.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ డివిజన్ పరిధిలోని గురుద్వార సంగత్ సాహిబ్ సభ, గురు నానక్...
By Sidhu Maroju 2025-11-02 16:43:41 0 73
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com