ప్రైవేటు బడి.. అంతులేని దోపిడీ... ఈ స్కూల్ కి ఒక. స్పెషాలిటీ ఉంది... ఎటువంటి అనుభవము లేని ఉపాధ్యాయులతో

0
518

కర్నూలు జిల్లా గూడూరు జోనియస్ గ్లోబుల్ స్కూల్..

 

ప్రైవేటు బడి.. అంతులేని దోపిడీ... ఈ స్కూల్ కి ఒక. స్పెషాలిటీ ఉంది... ఎటువంటి అనుభవము లేని ఉపాధ్యాయులతో. ఎనిమిదో క్లాస్ నడిపిస్తున్నారు..మరి. అసలు పర్మిషన్ ఏ లేదు అయినా ఎనిమిదో క్లాస్ నడిపిస్తూ అధికారులకు తలనొప్పిగా మారాయి ఎంఈఓ సుమిలమ్మ. హటావుడిగా.జోనియస్ గ్లోబుల్ స్కూల్ తనిఖీ చేపట్టారు. స్కూల్ ప్రిన్సిపాల్ కి పర్మిషన్ ఉంటేనే ఎనిమిదో క్లాస్ నడపండి లేకపోతే మీ స్కూల్ క్లోజ్ చేస్తానని హెచ్చరించారు ఈ సందర్భంగా ప్రజలు మాట్లాడుతూ 

ఇప్పుడు విద్య అనేది

వ్యాపారంగా మారిపోయింది. ఓ బిల్డింగ్ ఉంటే చాలు.. అధికారులను మేనేజ్ చేసేసి ఎలాంటి పర్మిషన్లు లేకున్నా ప్రవేట్ స్కూళ్లు, పెట్టేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలను ప్రభుత్వాలు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ మౌళిక సదుపాయాలు కల్పిస్తున్నా పేద మధ్యతరగతి ప్రజలు తమ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం ప్రైవేటు స్కూళ్లలో పిల్లలను చేర్చుతున్నారు. ఇదే అదునుగా తీసుకున్న ఒక వ్యాపారి...ఒక బాబుని ఫస్ట్ క్లాస్....చేర్చాలంటే. 13000. బుక్ లోకి 3500. డ్రెస్సుకి 2000. బస్ ఛార్జ్.7500. మొత్తం 25.500 రూపాయలు వసూలు చేస్తున్నారు గూడూరు మండలం.జోనియస్ గ్లోబుల్ స్కూల్ . అనుమతి లేకుండానే ఎనిమిదో తరగతులు నిర్వహిస్తున్నారు. అరకొర అనుభవం ఉన్న ఉపాధ్యాయులతో విద్యాబోధన చేస్తూ కోట్లు గడిస్తున్నారు. పాఠశాలకు పూర్తి అనుమతులు పొందకుండానే పాఠశాలను నిర్వహిస్తున్నారు.

Search
Categories
Read More
Business
పసిడి ధరలు పరాకాష్టకు: కొనుగోలుదారులకు షాక్ |
బంగారం ధరలు అక్టోబర్ 2025లో కొత్త రికార్డులు నమోదు చేస్తున్నాయి. 24 క్యారెట్ల పసిడి (10 గ్రాములు)...
By Bhuvaneswari Shanaga 2025-10-18 07:21:33 0 45
International
త్రై సిరీస్‌కు ముదురు ముసురు: క్రికెటర్లు హతం |
పాకిస్తాన్ వైమానిక దాడి అఫ్గానిస్థాన్ క్రికెట్‌ను విషాదంలోకి నెట్టింది. తూర్పు పక్తికా...
By Bhuvaneswari Shanaga 2025-10-18 05:05:11 0 51
Telangana
ఘనంగా పౌర హక్కుల దినోత్సవం
    మల్కాజిగిరి/ఆల్వాల్ మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు...
By Sidhu Maroju 2025-07-29 11:34:14 0 711
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com