కమిషనర్ సారు మన దారి చూడు చినుకు పడితే పరలోకానికే* *ఇది రోడ్డు కాదు యమపురికి మార్గం

0
600

మన గూడూరు కొత్త బస్టాండ్ అనుకొని ఉమా మహేశ్వర్ రెడ్డి నగర్ లో చోటు చేసుకుంది 

 పిల్లలు పెద్దలు. ఆ దారిలో నడవాలంటే కాలువ అనుకుంటే పప్పులో అడుగు వేసినట్లే. సాగునీటి కాలువ కాదు... రాత్రి కురిసిన.వర్షానికి ఉదయానికి వరదనీరు రోడ్డుపైకి రావడంతో సాగునీటి కాలువను తలపిస్తుంది. సరైన దారి లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ దారి నడవాలంటే ఎక్కడ కిందపడి కాళ్లు చేతులు ఇరుగు తాయో అయోమయంలో ప్రజలు వాహనదారులు నీటిలో ప్రయాణం చేయడంతో వాహనాల సైలెన్సర్ లోపలకు నీరు చేరి వాహనాలు మరమ్మతులకు గురవుతున్నాయి. గత రెండు సంవత్సరాల ముందు నగర పంచాయతీ కమిషనర్ ఆ వీధి సమస్యలు పరిశీలించి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చేస్తానని హామీ ఇచ్చారు కానీ మాట మరిచారు ఎన్నికల ముందు నాయకులు వచ్చారు ప్రజలు సమస్యలు తెలుసుకున్నారు అయినా లాభం లేకపోయింది వర్షపు నీరు రాకుండా సైడు కాల్వలైన చేయించాలని అధికారులను ప్రజలు, విద్యార్థులు, వాహనదారులు కోరుతున్నారు.

Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com