నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన చిరంజీవి గారిని

0
704

గూడూరు నగర పంచాయతీ నందు నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన చిరంజీవి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన కడియాల గజేంద్ర గోపాల్ నాయుడు సింగనగేరి శీను మాదన్న గారి హరికృష్ణ రామానాయుడు పరమేశు వసంత మాధవరాయుడు రేమట హనుమంతు బంక శ్రీను పోలకల్లు మునిస్వామి రంగస్వామి మరియు గజేంద్ర అన్న యూత్ సభ్యులు తదితర నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు

Search
Categories
Read More
Andhra Pradesh
కిడ్స్ కళాశాలలో మూడు రోజులు ఐ ఓ టీ హెకతన్
కిట్స్ కళాశాలలో మూడు రోజుల ఐఓటి హేకతాన్ స్థానిక కే కే ఆర్ అండ్ కె ఎస్ ఆర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్...
By KOTESWARARAO KVSR 2025-12-24 12:30:26 0 224
Andhra Pradesh
రాజంపేట పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు శుగవాసి ప్రసాద్ బాబు కలిసిన మదనపల్లి మైనార్టీ నాయకులు
రాయచోటి రాజంపేట పార్లమెంట్ అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు ను మర్యాదపూర్వకంగా కలిసిన మదనపల్లి...
By Benguluri Madhubabu 2026-02-24 05:36:47 0 171
Telangana
కంట్రీమేడ్ ఫిష్టల్స్ ను అమ్మడానికి ప్రయత్నిస్తున్న కంత్రి గాళ్లను అరెస్టు చేసిన పోలీసులు.
  మల్కాజ్గిరి జిల్లా/ ఎల్బీనగర్.    రాఖీ పండుగకు తన సొంత ఊరు బీహార్ కు వెళ్లి...
By Sidhu Maroju 2025-08-14 16:50:59 0 657
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com