పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం

1
829

చనుగొండ్ల గ్రామానికి చెందిన బోయ ప్రసాద్(27) గత పది రోజుల క్రితం కోడుమూరు పరిధిలో పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేసుకొని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. అప్పుల బాధతోనే ఆత్మహత్య చేసుకొని మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలుపుతున్నారు. కుటుంబ సభ్యులు కేసు విషయమే కోడుమూరు పోలీసులు ఆశ్రయించినట్లు సమాచారం. మృతునికి భార్య జ్యోతి ఇద్దరు కుమారులు ఉన్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com