Bharat Aawaz

సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని టీడీపీ అభ్యర్థుల ప్రచారం

Boiena Rajesh
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
1 min read
0
Comments
79
Views

కాశిందొరవలస, నారాయణప్పవలస గ్రామాల్లో టీడీపీ ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుస్తూ సైకిల్ గుర్తుకు ఓటు వేసి తమను గెలిపించాలని అభ్యర్థించారు. టీడీపీ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ మద్దతు కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని అభ్యర్థులకు మద్దతు తెలిపారు.

#RAJESH