0
Comments
205
Views
ఇటీవల కురిసిన ఎడతెరిపిలేని వర్షం కారణంగా నగరంలోని 42వ డివిజన్ చంద్రశేఖర్ కాలనీలో షేక్ ఫిరోజ్ ఇల్లు కూలిపోవడంతో పరిశీలించినా ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ ఈ సందర్భంగా నెలవారి నిత్యవసర సరుకులతో పాటు ఆర్థిక సాయం అందజేయడం జరిగింది.