Bharat Aawaz

అతివేగం... ప్రాణం తీసిన ఇసుక ట్రాక్టర్!.. ఢీ కొని మేస్త్రి మృతి..!

Thativar Shivaji
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
2 min read
0
Comments
93
Views

కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం మహమ్మదాబాద్ శివారులో ఘోర ప్రమాదం. ఇసుక ట్రాక్టర్ ఢీ కొని బస్వాపూర్ గ్రామానికి చెందిన మేస్త్రి జలయ్య (60) తను అక్కడికక్కడే మృతి, చెందాడు. శుక్రవారం సాయంత్రం 'ఎక్సల్' వాహనం పై బిచ్కుంద నుండి సొంత గ్రామమైన జుక్కల్ మండలం బస్వాపూర్ కు తన టి. వి. ఎస్ ఎక్సల్ వాహనం పై వెళ్తుండగా మహమ్మదాబాద్ గ్రామ శివారులో వెనుక నుంచి వచ్చిన ఇసుక ట్రాక్టర్ ఢీ కొట్టడంతో  వ్యక్తికి తీవ్ర గాయాలై ఘటన స్థలంలోనే మృతి చెందడు. బస్వాపూర్ గ్రామస్తులు చేరుకొని మృతుడి కీ భార్య, ఇద్దరు కుమారులు. ఒక కుమార్తె, కుటుంబానికి నష్టపరిహారం చెల్లించి వరకు మృతుడి శవాన్ని తరలించేందుకు అంగీకరించబోమంటూ పట్టుబడి కూర్చున్నారు. ఇసుక ట్రాక్టర్ అతివేగం పై అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.   

                                   రిపోర్టర్: శివాజీ.