Bharat Aawaz

ప్రజల్లో భక్తి భావం పెంపొందించాలి రాజంపేట పార్లమెంటు టిడిపి అధ్యక్షుడు

Benguluri Madhubabu
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
1 min read
0
Comments
340
Views

ఈరోజు తంబళ్లపల్లె నియోజకవర్గం కోసువారిపల్లిలో తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాలకు ముఖ్యఅతిథిగా హాజరైన రాజంపేట పార్లమెంటు టిడిపి అధ్యక్షుడు సుభాషి ప్రసాద్ బాబు దేవాలయాలు మన నాగరికతకు సాంప్రదాయానికి ప్రతీకలు  కొనియాడారు