Bharat Aawaz

బొబ్బిలి రెవెన్యూ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

Boiena Rajesh
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
1 min read
0
Comments
11
Views

బొబ్బిలి రెవెన్యూ కార్యాలయంలో తుఫాన్ సహాయక చర్యలు కోసం కంట్రోల్ ఏర్పాటు చేసినట్లు ఇన్చార్జ్ ఎమ్మార్వో సుబ్బారావు చెప్పారు. ఆర్నబ్ తుఫాన్ ప్రభావంతో కురిసే వర్షాలకు నష్టం నివారణకు పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నామన్నారు. రెవెన్యూ అధికారులు ప్రజలు, రైతులకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. #RAJESH