Bharat Aawaz

ఈరోజు ప్రొద్దుటూరు పర్యటనకు విచ్చేసిన రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

Benguluri Madhubabu
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
1 min read
0
Comments
399
Views

ఈరోజు ప్రొద్దుటూరు పర్యటనకు విచ్చేసిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారిని జిల్లా ఆర్టిఓ అధికారులు మరియు పోలీసు ఉన్నతాధికారులు మంత్రిగారితో జిల్లాలోని వారి సమస్యలపై చర్చించిన అధికారులు మంత్రి సానుకూల స్పందిస్తూ పలు సూచనలు చేశారు