Bharat Aawaz

ముమ్మరంగా కూటమి అభ్యర్థుల ప్రచారం

Padarti Venkat
Verified User
BMA | BHARAT AAWAZ Member
1 min read
0
Comments
39
Views

మునిసిపల్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది. రోజు ఉదయం కూటమి నాయకులు ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. నాయకులు కూడా విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారాలు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో జరిగాయి. కూటమి చైర్మన్ అభ్యర్థి తోటకూర రమణారావు, కౌన్సిలర్ అభ్యర్థులతో కలిసి పట్టణంలోని వార్డ్ల్లో ఇంటింటికి ప్రచారం నిమిత్తం తిరిగారు. ప్రజల యొక్క సమస్యలను తెలుసుకున్నారు. కూటమి అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు.