Bharat Aawaz

తెనాలి ఎన్నికల విధులపై సిబ్బందికి శిక్షణ

Padarti Venkat
Verified User
BMA | BHARAT AAWAZ Member
1 min read
0
Comments
13
Views

తెనాలి. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో భాగంగా రెండో విడత సాధారణ ఎన్నికల విధులపై ఓపిఓ లకు శుక్రవారం జేoజే కళాశాలలో శిక్షణ కార్యక్రమం నిర్వహించినట్లు మున్సిపల్ కమిషనర్ జై అప్పలనాయుడు తెలిపారు. ఎన్నికల నిబంధనలు,విధుల నిర్వహణ, బ్యాలెట్ పేపర్ల వినియోగం, ఓటింగ్ ప్రక్రియపై సిబ్బందికి అవగాహన కల్పించామన్నారు.ఎన్నికల సమయంలో నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.