Bharat Aawaz

తెనాలి మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ సెంటర్ మార్పు...

Padarti Venkat
Verified User
BMA | BHARAT AAWAZ Member
1 min read
0
Comments
72
Views

తెనాలి మునిసిపల్ ఎన్నికల కౌంటింగ్ కేంద్రాన్ని జేన్జే కళాశాల నుంచి బిఎస్సార్ అండ్ ఎన్ వి ఆర్ కళాశాలకు మార్పు చేశారు జెన్జీ కళాశాలను జిల్లా కలెక్టర్ సాయి కాంత్ వర్మ పరిశీలించి ఇరుకుగా ఉన్నందున మార్పు చేయాలని ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు ఈనెల 30వ తేదీన ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతాయని  మున్సిపల్ కమిషనర్ అప్పలనాయుడు తెలిపారు.