మోపాల్ మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో అదనపు తరగతి గదుల నిర్మాణం, మౌలిక వసతుల కల్పన కోసం VBG-RAAMG పథకం క్రింద రూ.1 కోటి 95 లక్షల రూపాయలు మంజూరు చేయించినందుకు...
గౌరవ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి,🙏🙏❤️❤️❤️
ఇందూర్ పార్లమెంట్ సభ్యులు శ్రీ ధర్మపురి అరవింద్ గారికీ, 🙏🙏జిల్లా అధ్యక్షులు, శ్రీ దినేష్మో కులా చారి గారికి, 🙏🙏పాల్ మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో అదనపు తరగతి గదుల నిర్మాణం, మౌలిక వసతుల కల్పన కోసం VBG-RAAMG పథకం క్రింద రూ.1 కోటి 95 లక్షల రూపాయలు మంజూరు చేయించినందుకు మోపాల్ మండల ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు.
పాఠశాలల వారీగా మంజూరైన నిధుల వివరాలు:
1. కులాస్పూర్ (ZPHS) - రూ.45,00,000/-
2. మోపాల్ (ZPHS) - రూ.45,00,000/-
3. న్యాలకల్ (ZPHS) - రూ.45,00,000/-
4. కంజర (MPPS) - రూ.15,00,000/-
5. బాడ్సి (MPPS) - రూ.15,00,000/-
6. సిర్నూర్ (MPPS) - రూ.15,00,000/-
7. సిర్నూర్ (ZPHS) - రూ.15,00,000/-
మొత్తం నిధులు: రూ.1,95,00,000/- (రూ.1 కోటి 95 లక్షలు)
ఈ నిధులతో మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో అదనపు తరగతి గదులు నిర్మించి, విద్యార్థులకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడం జరుగుతుంది. మండల విద్యాభివృద్ధికి మీరు చేసిన కృషికి మరోసారి హృదయపూర్వక కృతజ్ఞతలు.🙏🙏
భారతీయ జనతా పార్టీ, మోపాల్ మండల శాఖ🙏🙏❤️❤️❤️