Bharat Aawaz

తిరుపతిలో ఇలా.. చిత్తూరులో అలా!

Naveen Kumar
Verified User
BMA | BHARAT AAWAZ Member
1 min read
0
Comments
34
Views

ఏకగ్రీవాల విషయంలో తిరుపతితో పోలిస్తే చిత్తూరు టాప్లో ఉంది. తిరుపతి కార్పొరేషన్లో 66 డివిజన్లకు రెండే ఏకగ్రీవమయ్యాయి. ఆ రెండూ TDP ఖాతాలోకి చేరాయి. మిగిలిన 64 చోట్ల ఎన్నికలు జరగనున్నాయి. చిత్తూరులో 61కి ఏకంగా 51 డివిజన్లు ఏకగ్రీవమయ్యాయి. టీడీపీకి 47, జనసేనకు 2.. వైసీపీ, బీజేపీలకు చెరొక సీటు దక్కింది. గత ఎన్నికల్లో తిరుపతిలో 21, చిత్తూరులో 37 డివిజన్లను YCP ఏకగ్రీవంగా గెలుచుకుంది.