Madanapalle: అన్నమయ్య జిల్లాకు అత్యాధునిక మొబైల్ ఫోరెన్సిక్ వాహనం. స్పాట్‌లోనే శాస్త్రీయ ఆధారాలు సేకరించేలా వాహనాన్ని ప్రారంభించిన ఎస్పీ ధీరజ్ కునుబిల్లి.

0
36

మదనపల్లె: నేర పరిశోధనలో శాస్త్రీయ ఆధారాలను పక్కాగా సేకరించేందుకు ఆంధ్రప్రదేశ్ ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ (AP FSL) ద్వారా డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఐపీఎస్ మంజూరు చేసిన అత్యాధునిక మొబైల్ ఫోరెన్సిక్ వాహనం అన్నమయ్య జిల్లాకు చేరుకుంది. శుక్రవారం జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ ఈ వాహనాన్ని లాంఛనంగా ప్రారంభించి జిల్లా క్లూస్ టీమ్ ఇన్‌చార్జి, ఫింగర్ ప్రింట్ ఇన్‌స్పెక్టర్ బి. సునీల్‌కు అప్పగించారు. నేరస్థలంలో ఆధారాలను గుర్తించి, శాస్త్రీయంగా సేకరించేందుకు ఈ వాహనంలో హై-ఇంటెన్సిటీ లైట్లు, డీఎన్‌ఏ తదితర 10 రకాల అత్యాధునిక కిట్లు, మైక్రోస్కోప్ వంటి పరికరాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

 

 

Search
Categories
Read More
Telangana
ఎన్. టీ. ఆర్ పరిపాలనను ఆదర్శంగా తీసుకోవాలి: ఆర్. వి. కె
ఖమ్మం: ఖమ్మం నగరంలో జరిగిన ఎన్. టీ. ఆర్  వర్థంతి కార్యక్రమంలో పాల్గొన్న శత తారక ఆర్గనైజేషన్...
By Krishna Balina 2026-01-19 04:30:38 0 530
Telangana
Govt request for to call of rtc strike
ఆర్టీసీ కార్మికులు సమ్మెను విరమించాలని రాష్ట్ర మంత్రిమండలి విజ్ఞప్తి చేసింది. చర్చల ద్వారా...
By G k Nookala 2026-04-23 17:35:50 0 211
Andhra Pradesh
Chandrababu Naidu: తిరుపతిలో పీ4 వార్షికోత్సవం... మార్గదర్శులు, బంగారు కుటుంబాలతో ముచ్చటించిన సీఎం చంద్రబాబు.
పేదరిక నిర్మూలన లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన పీ4 (పేదరికంపై గెలుపు) కార్యక్రమం...
By Pagadala Venkateswar 2026-03-31 03:47:09 0 187
Andhra Pradesh
యూరియా కొరతతో రైతులు పడుతున్న ఇబ్బందులపై వినతి పత్రం
SPSR నెల్లూరు జిల్లా    జిల్లా వ్యవసాయ అధికారి కార్యాలయానికి వైయస్ఆర్ మాజీ మంత్రి,...
By Rajini Kumari 2026-06-19 12:36:00 0 355
Andhra Pradesh
మీ వివరాలే దేశ ప్రగతికి మెట్లు 2027 జనాభా గణనకు సహకరించండి..!
దేశ భవిష్యత్తును నిర్ణయించే కీలక అడుగు పడబోతోంది. భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకగా చేపట్టిన 2027...
By Shyamala Yadagiri 2026-05-08 04:57:13 0 229
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com