ఎన్. టీ. ఆర్ పరిపాలనను ఆదర్శంగా తీసుకోవాలి: ఆర్. వి. కె
Posted 2026-01-19 04:30:38
0
530
ఖమ్మం: ఖమ్మం నగరంలో జరిగిన ఎన్. టీ. ఆర్ వర్థంతి కార్యక్రమంలో పాల్గొన్న శత తారక ఆర్గనైజేషన్ చీఫ్ ఆర్. వి. కె తొలుత పులదండతో విగ్రహానికి నివాళి అర్పించారు. అంతనరం రామారావు గారి ప్రజా జీవితాన్ని, పరిపాలన దక్షతను మన అందర ఆదర్శం తీసుకొని ముందుకు సాగాలని అలాగే అయిన అందించిన పళ్ళు ప్రజా సంక్షేమ పథకాలు గురించి ప్రస్తావించారు. కాగా ఈ కార్యక్రమంలో శత తారక ఆర్గనైజేషన్ కు సంబంధించిన పలువు నేతలతో పాటు నందమూరి కుటుంబ అభిమానులు పాల్గొనారు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
అంగరంగ వైభవంగా జరిగిన ముగ్గుల పోటీలు
తెలుగు సంప్రదాయాలను కొనసాగించాలి..
ముగ్గుల పోటీల బహుమతి...
Smita Sabharwal, IAS: Champion of Good Governance
From Young UPSC Achiever to One of India's Most Influential Women Bureaucrats – The...
పోలేరమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠలో కాంగ్రెస్ నాయకులు ఎస్. రెడ్డీ సాహెబ్.
మదనపల్లె సీటీఎం రోడ్ శివాజీ నగర్‌లో ఆదివారం శ్రీ పోలేరమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం...
పుంగనూరులో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సన్మానం
పుంగనూరు మండలంలోని ప్రభుత్వ పాఠశాలలు పదవ తరగతి పరీక్షలలో కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ఉత్తమ ప్రతిభ...
➡️ *జిల్లా ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐపీఎస్., గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ముమ్మరంగా కొనసాగుతున్న నైట్ పెట్రోలింగ్..
జిల్లా ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐపీఎస్., గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ముమ్మరంగా...