Madanapalle: మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో కరెంట్ పోయి సెల్‌ఫోన్ టార్చ్‌లతో వైద్యం అందించడంపై బహుజన యువసేన అధ్యక్షుడు గోవిందు పునీత్ కుమార్ ఆగ్రహం.
Posted 2026-09-19 06:09:12
0
46
మదనపల్లె : ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో విద్యుత్ సరఫరా నిలిచిపోయిన సమయంలో సెల్‌ఫోన్ టార్చ్‌లు, ద్విచక్ర వాహనాల హెడ్‌లైట్ల వెలుతురులో రోగులకు వైద్యం అందిస్తున్న పరిస్థితులపై బహుజన యువసేన రాష్ట్ర అధ్యక్షుడు గోవిందు పునీత్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో కనీస పవర్ బ్యాకప్ లేకపోవడం ఆందోళనకరమని పేర్కొంటూ ఆసుపత్రి సూపరింటెండెంట్‌కు ఫిర్యాదు లేఖ సమర్పించారు. ఈ సందర్భంగా పునీత్ కుమార్ మాట్లాడుతూ.. రోగుల ప్రాణాలను కాపాడాల్సిన ప్రభుత్వ ఆసుపత్రిలో కరెంట్ పోయినప్పుడు సెల్‌ఫోన్ టార్చ్‌లతో వైద్యం చేయడం, అంబులెన్స్‌లోకి రోగులను తరలించే సమయంలో బైక్ లైట్లను ఉపయోగించాల్సి రావడం ఆందోళనకరమన్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఈటల ప్రజావాణి.|
● నాగారం మున్సిపాలిటీలో బస్తీలు, కాలనీల్లో పర్యటించిన ఈటల రాజేందర్
● డ్రైనేజీ, సీసీ రోడ్లు,...
ములుగు. హనుమకొండ జిల్లాలకు సీఎం రేవంత్ రెడ్డి రాక...
నేడు ములుగు, హనుమకొండ జిల్లాలకు సీఎం
భారత్ అవాజ్ న్యూస్:16 ఆగస్టు సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం...
చింతూరులో రోడ్డుపై వారి వారి నాట్లు వేసి నిరసన!
చింతూరు గొల్ల బజార్ రోడ్డులో వరి నాట్లు వేసి నిరసన తెలుపుతున్న ప్రజలు చింతూరు గత పది...
మేత వైస్ ప్రెసిడెంట్ కెల్విన్ మార్టిన్ తో మంత్రి లోకేష్ భేటీ
*Ln Davos tour - Day – 3*
*21-1-2026*
*Press Release – 4*
...