మంచిర్యాల జిల్లాలో నలుగురు ఎస్సైలు బదిలీ..
Posted 2026-09-18 03:30:41
0
73
జిల్లాలో నలుగురు ఎస్సైలు బదిలీ చేస్తూ రామగుండం సిపి అంబర్ కిషోర్ ఝా ఉత్తర్వులు జారీ చేశారు. నా స్కూల్ సిసి లో పనిచేస్తున్న ఎస్సై మేకల శ్రీకాంత్ తాళ్ల గురజాలకు, ఇక్కడ పనిచేస్తున్న రామకృష్ణ రామగుండం కి బదిలీ అయ్యారు.. మంచిర్యాల్ టౌన్ లో పనిచేస్తున్న విషయం శ్రవణ్ కుమార్ కాసిపేటకు, ఇక్కడ పనిచేస్తున్న ఆంజనేయులు రామగుండం కి బదిలీ అయ్యారు.. తాజాగా ఈ ఉత్తర్వులు జారీ చేశారు..
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
తెలుగుదేశం పార్టీ ఒంగోలు పార్లమెంట్ జోనల్ సమావేశంలో పాల్గొన్న డా. గొట్టిపాటి లక్ష్మీ గారు.
తెలుగుదేశం పార్టీ ఒంగోలు పార్లమెంట్ జోనల్ సమావేశంలో పాల్గొన్న డా. గొట్టిపాటి లక్ష్మీ గారు....
ఒక్క ఓటు కూడా మిస్ కాకూడదు: శ్రీగణేష్.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : భారత ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 24 నుంచి జూలై...
రాష్ట్రానికి పెట్టుబడుల వరద.. రూ. 2 లక్షల కోట్ల ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోదం!
నేడు సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం
రూ. 2.01 లక్షల కోట్ల విలువైన 25 ప్రాజెక్టులకు...
"మల్కాజ్‌గిరి అభివృద్ధి, దేవాలయాల పరిరక్షణకు మంత్రి కొండా సురేఖను కలిసిన ఎమ్మెల్యే.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : మల్కాజ్‌గిరి నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై...
Maharashtra Strengthens Education and Skill Development
Maharashtra continues to advance education and skill development through initiatives aimed at...