చిన్నపాటి వర్షానికే 'ద్వీపం'లా గానుగపెంట: ఎంట్రీ రోడ్డుపై చెరువు నీరు... ఊళ్లోకి వెళ్లాలంటే ప్రాణాలు గుప్పిట్లోనే!
Posted 2026-09-15 17:22:44
0
148
కొండాపురం (నెల్లూరు జిల్లా):
మండల పరిధిలోని గానుగపెంట గ్రామ ప్రవేశ మార్గం గుంతలమయంగా మారి ప్రయాణికులకు చుక్కలు చూపిస్తోంది. ముఖ్యంగా ఊరి ప్రారంభంలోనే ఉన్న చెరువు పక్కన రహదారి దారుణంగా తయారైంది.
చిన్నపాటి వర్షం పడినా చెరువు నీరు రోడ్డుపైకి చేరి, బాటసారులు ఊళ్లోకి వెళ్లలేని పరిస్థితి నెలకొంటోంది. ద్విచక్ర వాహనదారులు, పాఠశాలకు వెళ్లే విద్యార్థులు, అత్యవసర పరిస్థితుల్లో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గుంతలు ఎక్కడున్నాయో తెలియక తరచూ వాహనదారులు కిందపడి గాయాలపాలవుతున్నారు.
ఇప్పటికైనా అధికారులు స్పందించి గనుగపెంట గ్రామ ఎంట్రీ రోడ్డుకు తక్షణమే మరమ్మతులు చేపట్టి, శాశ్వత పరిష్కారం చూపాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
గాంధీనగరం పరిసరాల్లో ఏనుగుల సంచారం
కొమరాడ మండలం గాంధీనగరం పరిసరాల్లో ఏనుగుల గుంపు సంచరిస్తున్నట్లు పర్యవేక్షణ అధికారులు గురువారం...
సూర్యలంక బీచ్ అభివృద్ధి పనులపై సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఏరియల్ వ్యూ పరిశీలన
సూర్యలంక బీచ్ అభివృద్ధి పనులపై సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఏరియల్ వ్యూ పరిశీలన
బాపట్ల:...
సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస్ రావు అరెస్ట్
అమరావతి మహిళలను కించపరిచిన కేసులో అరెస్ట్ చేసిన ఏపీ తుళ్లూరు పోలీసులు
హైదరాబాద్‌లో...
The Semiconductor Leap
Rajasthan is rapidly transforming into a major high-tech hub. The state government, in...
అక్షర యోధుడు జ్యోతిబా పూలేకు పోలీసుల నివాళులు.
సామాజిక చీకట్లను తొలగిస్తూ విద్యా వెలుగులు నింపిన మహనీయుడు మహాత్మా జ్యోతిబా పూలే అని జిల్లా అదనపు...