మూత్రశాల కంటే దారుణంగా వెలిగండ్ల సచివాలయం... అధికారులకు కనపడటం లేదా?

0
140

కొండాపురం (నెల్లూరు జిల్లా):

మండల పరిధిలోని వెలిగండ్ల గ్రామ సచివాలయం నిర్వహణ కరువై తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతోంది. సచివాలయ భవనం పిచ్చి మొక్కలతో, మురికిగా మారి దారుణమైన స్థితిలో దర్శనమిస్తోంది.

వివిధ పనుల నిమిత్తం కార్యాలయానికి వచ్చే గ్రామస్థులు, ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి, సచివాలయానికి మరమ్మతులు చేపట్టి, శుభ్రపరిచి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు.

Search
Categories
Read More
Telangana
నా బంగారు పొలం నాకు ఇవ్వాలని ఫిర్యాదు
వరంగల్ /చెన్నారావుపేట::::: చెన్నారావుపేట మండలం కోపాకులపాడులోని ఆరెకరాల భూమి.. తమకు కౌలుకు...
By Bheeshman King 2026-06-30 13:57:40 0 152
Andhra Pradesh
గొప్ప సమావేశం....
గొప్ప సమావేశం.. ఆంధ్రప్రదేశ్ రహదారుల అభివృద్ధి కార్పొరేషన్ (APRDC) చైర్మన్ శ్రీ ప్రగడ...
By Chennaiah Kati 2026-02-13 06:46:31 0 311
Telangana
మంచిర్యాల గోదావరి తీరంలో మరో అభివృద్ధి అధ్యాయం ప్రారంభం!
మంచిర్యాల గోదావరి వద్ద ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న పుష్కరఘాట్ అభివృద్ధి పనుల భూమి పూజ...
By Avunoori Mahesh 2026-08-31 12:22:35 0 108
Andhra Pradesh
ఓటర్ల జాబితాలో అక్రమాలపై అప్రమత్తంగా ఉండాలి: నిసార్ అహమద్
ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR) ప్రక్రియలో అక్రమాలు జరగకుండా బీఎల్ఏలు అప్రమత్తంగా ఉండాలని...
By Pagadala Venkateswar 2026-06-15 06:40:59 0 100
Andhra Pradesh
తిరుమలలో పెద్దిరెడ్డి ఫ్యామిలీ
వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా, మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి,...
By Kothuru Murali 2025-12-30 12:44:14 0 224
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com